Create
Learn
Share

Indian polity 1 to 100 Articles

rename
tankalasiva's version from 2017-03-26 17:49

Section

Question Answer
భారతదేశం ఒక రాష్ట్ర్రాల యూనియన్1 వ అదికరణ
భారత భూబాగంపైన పార్లమెంటు నిర్ణయం తీసుకుంటుంది 2 వ అదికరణ
రాష్ట్ర్రాల పునర్వ్యవస్తీకరణ3 వ అదికరణ
భారత భూబాగంలొ ఎలాంటి మార్పులు చేసిన కూడా 1 మరియు 4 షెడ్యూల్లను సవరించాలి4 వ అదికరణ
రాజ్యాంగం అమలులొనికి వచేనాటికి దేశంలొ జన్మించినవారు మరియు 5 సంవత్సరాలు నుండి దేశంలొ నివసిస్తున్నవారు అందరూ భరత పౌరులే5 వ అదికరణ
దేశ విభజన సందర్బంగా పాకిస్తాన్ నుండి వలస వచ్చినవారు అందరూ భరత పౌరులే6 వ అదికరణ
దేశ విభజన సందర్బంగా భారత్ నుండి పాకిస్తాన్ వెల్లి తిరిగి వలస వచ్చినవారు అందరూ భరత పౌరులే7 వ అదికరణ
రాజ్యాంగం అమలులొనికి వచ్చిన తరువాత విదేశాలకు వెల్లిన తల్లిదండ్రులకు విదేశాలలొ కలిగిన సంతానానికి భారత పౌరసత్వం కల్పిస్తారు8 వ అదికరణ
భరత పౌరులు విదేశీ పౌరసత్వం స్వీకరించినట్లైనా వారు తమ పౌరసత్వాన్ని కొల్పొతారు9 వ అదికరణ
భారతీయులు ఏప్పటికి భారతీయులే10 వ అదికరణ
భారత పౌరసత్వానికి సంబందించిన అంశాలపై మన పార్లమెంటు చట్టాలు చేస్తుంది11 వ అదికరణ
రాజ్యం నిర్వచనం12 వ అదికరణ
న్యాయసమీక్ష13 వ అదికరణ
రాజ్యంగ పుర్వ చట్టాలు, రాజ్యంగ అనంతర చట్టాలు ప్రాదమిక హక్కులకు భంగం కలిగిస్తే అవి చెల్లవు13 వ అదికరణ
సమానత్వపు హక్కు14-18 అదికరణలు
చట్టం ముందు అందరు సమానులే14 వ అదికరణ
14 వ అదికరణ ఏ భవన కలిగిఉంది ?నకారత్మక భావన
చట్టం చేత సమాన రక్షణసకారత్మక భావన
చట్టం ఎవరిపట్ల వివక్షత చుపించరాదు15 వ అదికరణ
కుల, మత, వర్గ ...... ఆధారంగా ఏవ్యక్తి పట్ట్ల వివక్షత చుపించరాదు15(1) అదికరణ
పబ్లిక్ స్థలాలలొ ఏవ్యక్తి పట్ట్ల వివ వివక్షత చుపించరాదు15(2) అదికరణ
స్త్రీలకు, పిల్లలకు కల్పించే సౌకర్యాలను వివక్షతగా భావించరాదు15(3) అదికరణ
విద్యాసంస్థల యందు ST, SC రిజర్వేషన్లను వివక్షతగా భావించరాదు15(4) అదికరణ
వ్రుత్తి విద్యా మరియు ఉన్నత విద్యాసంస్థల యందు OBC రిజర్వేషన్లను వివక్షతగా భావించరాదు15(5) అదికరణ
చట్టం పౌరులందరికీ సమానవకాశాలు కల్పించాలి16 వ అదికరణ
ప్రభుత్వ ఉద్యోగాలలో పౌరులందరికి సమానవకాశాలు కల్పించాలి16(1) అదికరణ
కుల, మత, వర్గ ...... ఆధారంగా చట్టం ఏవ్యక్తి పట్ల సమానవకాశాలు నిరకరించరాదు16(2) అదికరణ
కేంద్రపాలిత ప్రంతాలలొను జమ్ము కాశ్మీర్ లొ 371 అదికరణ ప్రకారం కల్పించే వసతులు సమానవకాశాలకు వ్యతిరేకంగా భావింపరాదు16(3) అదికరణ
ఉద్యోగాలలొ వెనుకబడిన వర్గాలవారికి కల్పించే రిజర్వేషన్లను సమానవకాశాలకు వ్యతిరేకంగా భావింపరాదు16(4) అదికరణ
ఉద్యోగులకు పదోన్నుతులలొ కల్పించే రిజర్వేషన్లను రాజ్యంగ వ్యతిరేకంగా భావింపరాదు16(4ఎ) అదికరణ
బ్యాక్ లాక్ పోస్ట్లులు16(4బి) అదికరణ
మతపరమైన రమైన సంస్థల నిర్వ్హహనకు నియమితమైన ఉద్యోగాలలో యాజమాన్య హూదాలో ఉండేవారందరు ఆ మతానికి చెందినవారై ఉండవచ్చు16(5) అదికరణ
అంటరానితనం అంటరానితనం నిసేదం17 వ అదికరణ
బిరుదులు కీర్తిచిహ్నాలు నిసేదం18 వ అదికరణ
స్వాతంత్రపు హక్కు19-22 అదికరణలు
వాక్కు మరియు భావప్రకటన స్వాతంత్రపు హక్కు19(1ఎ) అదికరణ
శాంతియుతంగా సభలు సమావేశాలు నిర్వహించుకుననే హక్కు19(1బి) అదికరణ
సంఘాలు సంస్థలు స్థాపించుకుననే హక్కు19(1సి) అదికరణ
దేశవ్యాప్త సంచార స్వాతంత్రపు హక్కు19(1డి) అదికరణ
దేశవ్యాప్త స్థిరనివాసం ఏర్పరుచుకుననే హక్కు19(1ఇ) అదికరణ
ఆస్తి హక్కు (తొలగించబడింది)19(1ఎఫ్) అదికరణ
వ్రుత్తి స్వాతంత్రపు హక్కు19(1జి) అదికరణ
దేశ సార్వసార్వబౌమత్వాన్ని సవాల్ చేయరాదు19(2ఎ) అదికరణ
దేశ సమైక్యత, సమగ్రతలకు భంగం వాటిల్లచేయరాదు19(2బి) అదికరణ
శాంతి భద్రతలకు భంగం కలిగించరాదు19(2సి) అదికరణ
ఇతర దేశాలతొ భారతదేశానికి గల స్నేహసంబందాలకు బంగం కలిగించరాదు19(2డి) అదికరణ
హింసను ప్రొత్సహించరాదు19(2ఇ) అదికరణ
ఇతరుల పరువు మర్యాదలకు భంగం కలిగించరాదు19(2ఎఫ్) అదికరణ
కొర్టు ధిక్కరణకు పాల్పడరాదు19(2జి) అదికరణ
నేరం రుజువు కానిదే ఏ వ్యక్తిని అక్రమంగా శిక్శించరాదు, ఒక నేరానికి ఒకటే శిక్ష విదించాలి, ఒక వ్యక్తిని అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని అతనిని బలవంతంగా శిక్షించరాదు20 వ అదికరణ
memorize

Recent badges